గూగుల్‌లో ఎఐ ఫీచర్

Google AI

Advertisements

&NewLine;<p>AI ఫోటోలను క్రియేట్ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తున్నారు&period; ఇవి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా&comma; మీ సొంత ఆలోచనలకు అనుగుణంగా ఫోటోలను రూపొందించుకోవచ్చు&period; ఇలాంటి వారి కోసం గూగుల్ తాజాగా సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది&period; ఈ కంపెనీ కొత్త Search Generative Experience&lpar;SGE&rpar; ఫీచర్‌ను పరిచయం చేసింది&period; మెరుగైన ఫీచర్లను అందించేందుకు గూగుల్ ప్రయత్నాలను ప్రారంభించింది&period; నెటిజన్లు ఈ ఫీచర్ ద్వారా డ్రాఫ్ట్‌లను రాయవచ్చు&comma; టోన్‌ని కూడా మార్చొచ్చు&period; ఈ టూల్ ఉపయోగించడానికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి&period; సందర్భం లేదా ఏదైనా విషయంపై ఆధారపడి ఈ ఫోటో క్రియేట్ చేయబడుతుంది&period; ఈ ప్లాట్‌ఫామ్ నిర్దిష్ట నియమాలను కలిగి ఉంటుంది&period; ఎలాంటి సామాజిక వ్యతిరేక ఫోటోలను క్రియేట్ చేయకూడదనే నిబంధనలతో రానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.