గొర్లు మింగేటోడు కేసీఆర్.. బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి..

Bjp

Advertisements

&NewLine;<p>ఎంపీ&comma; కోరుట్ల BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్ TPCC చీఫ్ రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు&period; నేటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ&period;&period; &&num;8216&semi;గొర్లు మింగేటోడు కేసీఆర్ అయితే&period;&period; బర్లు మింగేటోడు రేవంత్ రెడ్డి&&num;8217&semi; అని అన్నారు&period; కాంగ్రెసు ఓటేసి ఐదేళ్లు నాశనం చేసుకోవద్దన్నారు&period; ఎన్ని సీట్లు వచ్చినా ఏర్పడేది BJP ప్రభుత్వమేనని&comma; తెలంగాణలో కాంగ్రెస్కు 35 నుంచి 40 సీట్లు దాటే ప్రసక్తే లేదని ఆయన జోష్యం చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.