హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం..

Revanth Reddy

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది&period; తన ఊరిని రేవంత్ రెడ్డి కాపాడాలంటూ ఓ వ్యక్తి పెట్రోల్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు&period; దీన్ని గమనించిన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి&period; మక్తల్ నియోజకవర్గంలోని చిత్తనూర్ లో ఇథనల్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని&comma; దీని వల్ల గ్రామానికి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు&period; ఈ పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడాలని వేడుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..