Gandhi Bhavan

గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..

<p>ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేర్చుకునే దిశగా తమ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బాధ్యతను గుర్తు చేశారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి&period; రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర ద్వారా తమలో స్ఫూర్తిని నింపారన్నారు&period; ఇందిరాగాంధీ&comma; రాజీవ్ గాంధీ&comma; సోనియా…

Read more

గాంధీభవన్ పూర్తి స్థాయిలో సంబరాలు..

<p>సుమారు పదేళ్ల తర్వాత గాంధీభవన్ పూర్తి స్థాయిలో కళకళలాడుతున్నది&period; అన్ని జిల్లాల నుంచి లీడర్లు&comma; కేడర్ పెద్ద ఎత్తున చేరుకున్నారు&period; à°ˆ సార్వత్రిక ఎన్నికల్లో 65 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్‌లో ఉండటంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొన్నది&period; గాంధీభవన్‌లో పూలు&comma; పటాసులతో సంబరాలు…

Read more

నా 50 ఏళ్ల జీవితంలో ఇలాంటి దాడులు చూడలే – హనుమంతరావు

<p>కాంగ్రెస్ నేతలపై కక్ష పూరితంగా ఈడీ&comma; సీబీఐ&comma; ఐటీ దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి&period; హనుమంతరావు అన్నారు&period; కాంగ్రెస్ నేతలపై తనిఖీలు చేస్తున్న దర్యాప్తు సంస్థలు బీఆర్ఎస్&comma; బీజేపీ నేతలపై ఎందుకు సోదాలు…

Read more

నీలం మధుకు కాంగ్రెస్ టిక్కెట్..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ నిన్న 16 మంది అభ్యర్థులతో మరో జాబితాను విడుదల చేసింది&period; à°ˆ జాబితాలో పటాన్‌చెరు నుంచి నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది&period; దీంతో పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అసమ్మతి రాజుకుంది&period;…

Read more

హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం..

<p>హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది&period; తన ఊరిని రేవంత్ రెడ్డి కాపాడాలంటూ à°“ వ్యక్తి పెట్రోల్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు&period; దీన్ని గమనించిన కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి&period; మక్తల్ నియోజకవర్గంలోని చిత్తనూర్ లో ఇథనల్ పరిశ్రమను ఏర్పాటు…

Read more

రేవంత్ ఫ్లెక్సీలను తగలబెట్టిన కార్యకర్తలు

<p>హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది&period; దీంతో గాంధీభవన్‌కు సెక్యూరిటీ సిబ్బంది తాళం వేశారు&period; ఇబ్రహీం పట్నం కార్యకర్తలు గాంధీభవన్ వద్ద హంగామా చేస్తుండటంతో హై టెన్షన్ చోటు చేసుకుంది&period; రేవంత్ ఫ్లెక్సీలను కార్యకర్తలు తగలబెట్టారు&period; గాలిలోకి…

Read more

గాంధీభవన్‌ ముందు ఉద్రిక్తత

<p>టికెట్ రాని అసంతృప్తుల నిరసనలతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది&period; టికెట్ రాకపోవడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు&period; గాంధీభవన్ ముందు బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు&period;…

Read more