ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్..

KCR

Advertisements

&NewLine;<p>కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు&period; ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్&period;&period; ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు&period; ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం&period;&period;అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు&period; ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని&period;&period; అభ్యర్థి కంటే పార్టీ చరిత్ర చూసి ఓటెయ్యాలన్నారు&period; సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందన్నారు&period; సింగరేణి తెలంగాణ ఆస్తి అని చేత కాని దద్దమ్మల పార్టీ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందన్నారు&period; అందుకే కేంద్రానికి 49 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు&period; తెలంగాణ వచ్చాక&period; బీఆర్ఎస్ పాలనలో సింగరేణి లాభాలను రూ&period;419 కోట్ల నుంచి…రూ&period;2&comma;184 కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nc3NtPek1W"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36322&sol;amp&sol;">నేనెప్పుడూ మీ బిడ్డనే&period;&period; నిండు మనసుతో దీవించండి&period;&period; పేరుతో కరపత్రాల పంపిణీ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నేనెప్పుడూ మీ బిడ్డనే&period;&period; నిండు మనసుతో దీవించండి&period;&period; పేరుతో కరపత్రాల పంపిణీ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36322&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;a9B8YUycOm&num;&quest;secret&equals;nc3NtPek1W" data-secret&equals;"nc3NtPek1W" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"w15QiCgXyS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36325&sol;amp&sol;">సాధికారిక యాత్ర లో ప్రసాదరావు కామెంట్స్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సాధికారిక యాత్ర లో ప్రసాదరావు కామెంట్స్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36325&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;DrOw217WWx&num;&quest;secret&equals;w15QiCgXyS" data-secret&equals;"w15QiCgXyS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..