గ్యాస్ మలబద్దకం మెంతితో మాయం

fenugreek leaves

Advertisements

&NewLine;<p>మెంతి ఆకులు గుండె జబ్బులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడం లో సహాయపడుతాయి&period; మీరు బరువు తగ్గాలనుకుంటే&period;&period; మీ డైట్‌లో కచ్చితంగా మెంతి కూర ఉండేలా చేసుకోండి&period; ఈ ఆకులు తినడం ద్వారా శరీరం లో వేడి చేసి&period;&period; కొవ్వును కరిగిస్తాయి&period; వీటిలోని ఫైబర్&period;&period; మెటబాలిజంను పెంచి&period;&period; బరువు తగ్గేలా చేస్తుంది&period;బయటి ఆహారం ఎక్కువగా తినేవారికి అజీర్తి&comma; గ్యాస్&comma; పొట్టలో ఉబ్బరం వంటి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి&period; అలాంటి వారు ఇంట్లోనే వారానికి రెండుసార్లు మెంతి కూర చేసుకొని తినాలని నిపుణులు సూచిస్తున్నారు&period; చిన్నగా ఉండే ఈ ఆకులు చేసే ప్రయోజనం పెద్దదే&period; &period;&period; జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి&period; గ్యాస్&comma; కడ‌పునొప్పి&comma; మలబద్ధకం సమస్యలకు చెక్ పెడతాయి&period; మెంతి ఆకులను నేరుగా పప్పు లేదా వివిధ రకాల కూరగాయలతో కలిపి వండుకోవచ్చు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"pcjhKS9CZp"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;33761&sol;amp&sol;">వేప నూనె &&num;8211&semi; దోమల నివారణ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వేప నూనె &&num;8211&semi; దోమల నివారణ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;33761&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;t56gMnw8PB&num;&quest;secret&equals;pcjhKS9CZp" data-secret&equals;"pcjhKS9CZp" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hTkrFf1wLg"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;33846&sol;amp&sol;">తోటకూర లో కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తోటకూర లో కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;33846&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;uXkCvIEiMW&num;&quest;secret&equals;hTkrFf1wLg" data-secret&equals;"hTkrFf1wLg" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు