చంద్రబాబు బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ పిటిషన్‌

chandrababu

Advertisements

&NewLine;<p>టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది&period; సీఐడీ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా… చంద్రబాబు తరపు న్యాయవాదాలు కౌంటర్ దాఖలు చేశారు&period; ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు&period; నవంబర్ 3à°¨ ఆర్డర్స్ ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.