చెక్పోస్ట్ వద్ద ఏసీబీ తనిఖీలు..

ACB Inspection

Advertisements

&NewLine;<p>ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గరికపాడు ఆర్టీఏ చెక్పోస్ట్ వద్ద ఏసీబీ తనిఖీలు చేపట్టారు&period; ఏఎస్పి మహేంద్ర ఆధ్వర్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి&period; చెక్ పోస్ట్ లో ఎమ్ వి ఐ శేఖర్&comma; అతని వ్యక్తిగత డ్రైవరు&comma; మరో నలుగురు ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఉండగా శేఖర్ వద్ద నుండి 76&comma;000 రూపాయల నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పోలవరం బ్యాక్ వాటర్‌తో బూర్గంపాడుకు భారీ ముంపు ముప్పు..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త