వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్ – నటి లావణ్య త్రిపాఠి

Varun Tej, Lavanya Tripathi

Advertisements

&NewLine;<p>నటుడు వరుణ్ తేజ్ &&num;8211&semi; నటి లావణ్య త్రిపాఠి వివాహ బంధంలో అడుగుపెట్టారు&period; ఇటలీలోని టస్కానీలో బుధవారం రాత్రి 7&period;18 గంటలకు వీరి వివాహం జరిగింది&period; ఇరువురి కుటుంబ సభ్యులు&comma; కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో లావణ్య త్రిపాఠి మెడలో వరుణ్ తేజ్ తాళి కట్టాడు&period; దీంతో ఇద్దరూ ఒక్కటయ్యారు&period; ఘనంగా జరిగిన పెళ్లి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి&comma; అల్లు అరవింద్ కుటుంబాలకు చెందిన అగ్ర హీరోలు సందడి చేశారు&period; చిరంజీవి&comma; పవన్ కల్యాణ్&comma; అల్లు అర్జున్&comma; రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు&period; నవ దంపతులను ఆశీర్వదించార&period; ఇక సినిమా పరిశ్రమ&comma; సెలబ్రిటీల కోసం నవంబర్ 5à°¨ హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేసుకున్నారు&period; మాదాపూర్ ఎన్-కన్వెన్షన్ వేదికగా ఈ వేడుక జరగనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.