చౌరస్తాలో కార్నర్ మీటింగ్

TPCC Revanth Reddy

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని శంకర్పల్లి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది&period; ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్&comma; తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి&comma; వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్&comma; పరిగి కాంగ్రెస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు&period; ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఇంతకుముందు పార్టీ ఫిరాయించిన వ్యక్తులను అసెంబ్లీ ముందు పాత వెయ్యాల్సిందిగా జనాలను ఉద్దేశించి మాట్లాడారు&period; 25 వేల మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో జంగిల్ సఫారీ.

జగిత్యాల జిల్లా నూకపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ వినూత్న కార్యక్రమం.