జగనాసుర అంతం మొదలైంది – పవన్ కళ్యాణ్

pawankalyan

Advertisements

&NewLine;<p>మద్యనిషేధం చేస్తామని చెప్పి వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్ముతోందన్నారు పవన్ కళ్యాణ్&period; ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టుకుందన్నారు&period; ఆ తెగులు పోవాలంటే&period;&period; టీడీపీ &&num;8211&semi; జనసేన వ్యాక్సిన్‌ అవసరమని చెప్పారు&period; చంద్రబాబును అక్రమంగా అకారణంగా జైల్లో పెట్టారని&comma; సాంకేతిక అంశాల పేరుతో బెయిల్‌ రాకుండా చేస్తున్నారని ఆరోపించారు&period; చంద్రబాబుకు మద్దతిచ్చేందుకే రాజమహేంద్రవరంలో భేటీ అయ్యామన్నారు&period; ప్రజలకు భరోసా ఇచ్చేందుకే కలిశామని చెప్పారు&period; ఉమ్మడి మ్యానిఫెస్టో ఎలా ఉండాలనే దానిపై చర్చించామన్నారు&period; టీడీపీ -జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించామని&comma; త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని పవన్‌ అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగపూర్లో ఏడో రోజు కొనసాగుతున్న ఏపీ మంత్రుల పర్యటన

విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు సిద్ధం..

గజపతినగరంలో అదుపులేని ఇసుక అక్రమ రవాణా ..