జామి పండు వలన ఉపయోగాలు 

Guava

Advertisements

&NewLine;<p>వ్యాధినిరోధక శక్తి ని పెంచుతుంది&period; శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది&period; కణజాలము పొరను రక్షిస్తుంది &comma; కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది &comma; జామ ఏడాది పొడవునా అడపాదడపా లబిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది &period; ప్రపంచం లొ అన్ని దేశాలలో ను లభిస్తుంది&period; ఆసియా దేశాలలొ విసృఉతం గా పండుతుంది&period; కమలా పండు లో కంటే ఇదు రెట్లు అధికం గా విటమిను &&num;8221&semi; సి &&num;8221&semi; ఉంటుంది &period; ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయ లో ఉంటుంది&period; చర్మాన్ని ఆరోగ్యం గా ఉంచేందుకు అవసరమయ్యే &&num;8221&semi; కొల్లాజన్ &&num;8221&semi; ఉత్పత్తికి ఇది కీలకము &comma; కొవ్వు మెటబాలిజం ను ప్రభావితం జేసే &&num;8221&semi; పెక్టిన్&&num;8221&semi; జామ లొ లభిస్తుంది&period; ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి &comma; పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడం లో సహకరిస్తుంది&period; జామ లొ కొవ్వు &comma; క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం