జూ పార్కులో ఏనుగు మృతి..

elephant

Advertisements

&NewLine;<p>ఏనుగు కళేబరానికి నేడు పోస్ట్ మార్టం&period; చిత్తూరు జిల్లా యాదమరి మండలం లో ప్రజలపై పంట పొలాల పై విధ్వంసంలో ఏనుగును అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ సిబ్బంది జూపార్క్ తరలించారు&period; అటవీ ప్రాంతంలో పరుగులు పెట్టిన ఏనుగు గాయాలు కావడంతో జూపార్క్ లో చికిత్స చేశారు&period; మంగళవారం ఏనుగు మృతి చెందడంతో నేడు పోస్టుమార్టం చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.