టిడ్కో గృహాలు పరిశీలించిన శ్రీనివాసరావు..

tidco

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో ఉన్న టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని లేకపోతే సిపిఎం పార్టీ నే టిడ్కో గృహాలను స్వాధీనం చేసుకుని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు&period; ఏలూరు శివారు పాణంగి వద్ద నిర్మించిన టిడ్కో గృహాలను పార్టీ నేతలతో కలిసి శ్రీనివాసరావు పరిశీలించారు&period; కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన టిడ్కో గృహాలు శిధిలావస్థకు చేరాయని&comma; జాతీయ సంపదతో నిర్మించిన గృహాలను రాజకీయ కక్షలతో వైసిపి ప్రభుత్వం నిరుపయోగంగా వదిలేసిందని ఆయన మండిపడ్డారు&period; ఒక్క రూపాయికే గృహాలను అందజేస్తామని సీఎం హామీ ఇచ్చి ఆ హామీని తుంగలోతొక్కారని మండి పడ్డారు&period; దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు ఏలూరు టిడ్కో గృహాల వద్ద నుంచి అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..