బెల్లము ఉపయోగాలు..

gingerbread

Advertisements

&NewLine;<p>పంచదార లేదా చక్కెర కంటే బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్టం ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి&period; భారతీయ వంటలలో బెల్లం ఒక ముఖ్యమైన భాగం&period; తియ్యని పిండివంటలు తయారీలో కొంతమంది పంచదార కంటే బెల్లాన్నే ఎక్కువగా ఉపయోగిస్తారు&period; ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు&period; పొడి దగ్గు ఇబ్బంది పెడుతుంటే గ్లాసు బెల్లం పానకం లో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే ఉపసయనం కలుగుతుంది&period; అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది&period; అజీర్తి సమస్యలుండవు &period;జీవ క్రియ ను వేగవంతం చేస్తుంది&period; కాకర ఆకులు &comma; నాలుగు వెల్లుల్లి రెబ్బలు &lpar;రెక్కలు&rpar; &comma; మూడు మిరియాల గింజలు &comma; చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజు రెండుపుతల వారం రోజులు తీసుకున్నా &comma; లేదా గ్లాసు పాలలో పంచధరకి బదులు బెల్లం వేసి రోజు త్రాగిన నెలసరి సమస్యలు ఉండవు&period; నేయి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె భాధ నివారణ అవుతుంది&period; ముక్కు కారడము తో బాధపడుతున్న వారికి పెరుగు &comma; బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది&period; బెల్లం &comma; నెయ్యి సమపాళ్ళలో కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం