దోపిడీ దారులకు ఓటు వెయ్యద్దు – కేసీఆర్‌.

Advertisements

&NewLine;<p>ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని&comma; ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని&comma; డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు కేసీఆర్&period; మంచిర్యాల జిల్లా<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మందమర్రిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాకముందు భయంకర పరిస్థితులు ఉండేవని&comma;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సింగరేణిలో 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్సే&period; వారి పాలనలో నష్టాల్లోకి వెళ్లిన సింగరేణి&period;&period; ప్రస్తుతం రూ&period;2&period;184కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు&period; బాల్క సుమన్ రాక ముందు&period;&period; వచ్చిన తర్వాత చెన్నూరు ఎలా ఉందో ఆలోచించాలి&period; చెన్నూరులో సుమన్ చాలా అభివృద్ధి పనులు చేశారు&period; ఎక్కువ సమయం సుమన్ నా దగ్గరే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తుంటడు&period;సిఎం దగ్గర ఉండే సుమన్ ను గెలిపించుకుంటే వేగంగా పనులు జరుగుతాయి&period;&period; కాబట్టి సుమన్ ను 50వేల మెజారిటీతో గెలిపించాలి అని కేసీఆర్ అన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.