టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు – లక్ష్మారెడ్డి

Lakshmareddy

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపు పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది&period; అయినప్పటికీ ఆ పార్టీ తరపున టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి బి ఎల్ ఆర్ ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు&period; స్థానిక తుంగ పహాడ్ గ్రామం వద్ద నుండి వేలాది మంది కార్యకర్తలు అభిమానులు వెంటరాగా భారీ ర్యాలీగా బయలుదేరిన బిఎల్ అర్ మిర్యాలగూడ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు&period; అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశానని&period; టికెట్ కేటాయింపు విషయం అధిష్టానం చూసుకుంటున్నది చెప్పారు&period; అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరారు&period; కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులం అందరం సమన్వయంతో కలిసి పనిచేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు&period; రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవలో ఉన్నానని అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మిర్యాలగూడ అభివృద్ధికి అంకితమై పని చేస్తానన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.