టీడీపీ కాదు.. జనసేన మా భాగస్వామ్య పార్టీ – ఎంపీ లక్ష్మణ్

MP Laxman

Advertisements

&NewLine;<p>టీడీపీ కాదు&period;&period; జనసేన మా భాగస్వామ్య పార్టీ అని&comma; పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు&comma; ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టంచేశారు&period; ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు&period; తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని&comma; జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పవన్ స్ట్రాటజీ వల్లే గెలిచామన్నారు&period; పొత్తుల్లో కొన్ని సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుందని&comma; రాష్ట్ర ప్రయోజనాలే కాదు&comma; దేశ ప్రయోజనాలు కూడా చూస్తామని తెలిపారు&period; నేతలు పార్టీ వీడినంత మాత్రాన మాకు నష్టం లేదని తేల్చిచెప్పారు&period; తెలంగాణలో ఎందుకు పోటీ నుంచి విరమించుకుందో టీడీపీ చెప్పాలని డిమాండ్ చేశారు&period; టీడీపీ ఇప్పటి వరకు ఎక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పలేదని అభిప్రాయపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..