టీ తో ఇవి తినకండి..

tea with snacks

Advertisements

&NewLine;<p><br>టీ ఆస్వాదించడం చాలా మందికి ఇష్టం&period; టీతో కొన్ని స్నాక్స్ కూడా తింటారు&period; అయితే&comma; కొన్ని స్నాక్స్ తినకపోవడమే మంచిది&period; ఫ్రిజ్ నుంచి తీసిన చల్లటి ఫుడ్స్ కూడా తీసుకుని టీలు తాగడం అస్సలు మంచిది కాదు&period; ఐస్ క్రీమ్స్&comma; బఠానీలు&comma; స్వీట్ కార్న్ వంటి పదార్థాలు తీసుకోకపోవడం మంచిది&period; చాలా మందికి టీ తాగుతూ వేడి వేడి బజ్జీలు&comma; బోండా&comma; పకోడి వంటివి తినడం అలవాటు&period; ఎపుడైనా సరే ఓకే కానీ రెగ్యులర్ గా తినే గ్యాస్ క్రియేట్ అవుతుంది&period; వేడివేడి టీతో పండ్లని తీసుకోవద్దు&period; రెండూ శరీరంలోకి వెళ్ళినప్పుడు కడుపులో ఇబ్బంది తలెత్తుతుంది&period; ఉప్పగా&comma; ఆమ్లంగా మారుతుంది&period;నిమ్మరసం వంటి విటమిన్ సి ఫుడ్స్ టీతో కలిపి తీసుకోవద్దు&period; సిట్రిక్ ఆస్కార్బిక్ యాసిడ్ అనేది టీలోని కెఫిన్‌తో కలిసి జీర్ణసమస్యలకి కారణమవుతుంది&period;ఇప్పుడు చెప్పేవన్నీ కూడా టీతో పాటు వీటిని తీసుకోకపోవడం మంచిది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు