టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు.

Advertisements

<p>టీ20 ప్రపంచకప్‌ లో భాగంగా అత్యంత కీలకమైన మ్యాచ్‌లో భారత క్రీడాకారులు చెత్త ప్రదర్శన చేశారు&period; ఒకరు కాదు&period;&period; ఇద్దరు కాదు&period;&period; బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయింది&period; పక్కా వ్యూహంతో బరిలోకి వచ్చిన సౌతాఫ్రికా జట్టు&period;&period; భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో సఫలం అయింది&period; సూపర్-8లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది&period; ఏకంగా 76 పరుగుల తేడాతో గెలుపొందింది&period; భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్&lpar;0&rpar;&comma; అభిషేక్ శర్మ&lpar;15&rpar;&comma; తిలక్ వర్మ&lpar;1&rpar;&comma; సూర్యకుమార్&lpar;18&rpar;&comma; సుందర్&lpar;11&rpar;&comma; హార్దిక్ పాండ్యా&lpar;18&rpar;&comma; రింకూ సింగ్&lpar;0&rpar; పరుగులు చేశారు&period; శివమ్ దూబే 42 పరుగులతో చివరి వరకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది&period; మొత్తంగా 18&period;5 ఓవర్లు ఆడిన భారత్ 111 పరుగులు చేసి ఆలౌట్ అయింది&period; సౌతాఫ్రికా బౌలర్లలో మైక్రో జాన్సన్ 4&comma; కేవవ్ మహరాజ్ 3&comma; కార్బిన్ 2&comma; మార్కరమ్ ఒక వికెట్ తీశారు&period; ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకుంది&period; నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది&period; డేవిడ్ మిల్లర్ &lpar;63&rpar; హాఫ్ సెంచరీ సాధించగా&period;&period; డేవాల్డ్ బ్రెవిస్ &lpar;45&rpar;&comma; ట్రిస్టన్ స్టబ్స్ 44 పరుగులు నాటౌట్ తో దూకుడుగా ఆడేశారు&period; మార్‌క్రమ్ &lpar;4&rpar;&comma; క్వింటన్ డికాక్ &lpar;6&rpar;&comma; రియాన్ రికెల్టన్ &lpar;7&rpar; విఫలమయ్యారు&period; భారత బౌలర్లలో బుమ్రా 3&comma; అర్ష్‌దీప్‌ 2&period;&period; శివమ్‌ దూబె&comma; వరుణ్‌ చెరో వికెట్ తీశారు&period; ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా 20 పరుగులు ఇచ్చాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై గెలిచిన బెంగళూరు..

గిల్ నిరాశ.. కోహ్లీ పరవశం: ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ ఘన విజయం..