డబ్బు ఎరవేయకుండా ఓట్లు అడిగే ధైర్యం ఉందా?

votes without the lure of money

Advertisements

&NewLine;<p>డబ్బు మద్యం ఎరవేయకుండా ఓట్లు అడిగే ధైర్యం టిఆర్ఎస్&comma; కాంగ్రెస్ బిజెపిలకు ఉందా&quest; అని నర్సంపేట నియోజకవర్గం ఎంసిపిఐ&lpar;యు&rpar; ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దారపు రమేష్ సవాల్ విసిరారు&period; ఓటర్లకు డబ్బు మద్యం ఎరవేయకుండా ప్రలోభాలకు గురి చేయకుండా ఓట్లు అడిగే ధైర్యం లేదన్నారు&period; ఆశయాలకు అనుగుణంగా నీతిగా నిజాయితీగా విధానాల ప్రాతిపదికన ప్రజలను చైతన్యం చేసి ఓట్లు అభ్యర్థించే ఏకైక పార్టీ ఎంసిపిఐ&lpar;యు&rpar; అని అన్నారు&period; ఎన్నికల్లో కోట్లాది రూపాయలు గుమ్మరించి మద్యం మత్తులో ఓట్లు దండుకొని రాజకీయాలను వ్యాపారంగా మార్చిన రాజకీయ పార్టీలను గుర్తించాలని కోరారు&period; నీతివంతమైన రాజకీయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సమర్ధుడైన బహుజన బిడ్డగా నన్ను ఆదరించాలని ఓట్లు వేసి గెలిపించాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారీ వర్షాల కారణంగా మధిర సభ రద్దు.

రెండోరోజు తెలంగాణలో నితిన్ నబీన్ పర్యటన.

జనగామ జిల్లా నర్మెట సీఐ, ఎస్‌ఐ షేక్‌ హమీద్ సస్పెండ్.