కోడిపందాల స్థావరాలపై మెరుపు దాడులు..

chicken race

Advertisements

&NewLine;<p>ములుగు జిల్లా ముకునూరు పాలెం గ్రామ శివారులో జామాయిల్ తోటలో భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు&period; విషయం తెలుసుకున్న పోలీసులు కోడిపందాల స్థావరాలపై మెరుపు దాడులు జరిపారు&period; ఈ సందర్భంగా 8మంది పందెం రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు&period; రెండు కోడి పుంజులు&comma; రెండు కత్తులు&comma; 4000 నగదును వెంకటాపురం పోలీసులు&period; స్వాధీనం చేసుకున్నారు&period; కాగా జామాయిల్ తోటలో స్థావరాలను ఏర్పాటుచేసుకుని తరచూ పందేలు నిర్వహించటం పరిపాటిగా మారింది&period; పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి పందెం రాయుళ్లను అరెస్టు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

కాంగ్రెస్ నేతల క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టును ఆశ్రయించిన హరీష్‎రావు.

మామిడిగూడెంలో కంటైనర్ పాఠశాల ప్రారంభం.