డిండి ప్రాజెక్టు పూర్త‌యితే దేవ‌ర‌కొండ ద‌రిద్రం పోత‌ద‌ని – కేసీఆర్

KCR

Advertisements

&NewLine;<p>డిండి ప్రాజెక్టు పూర్త‌యితే దేవ‌à°°‌కొండ నియోజ‌క‌à°µ‌ర్గం à°¦‌రిద్రం పోత‌à°¦‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు&period; ఎందుకంటే&period;&period; ఈ ప్రాజెక్టు పాల‌మూరు ఎత్తిపోత‌à°²‌తో లింక్ అయి ఉంటుంది&period; రాబోయే కొద్ది రోజుల్లో నీళ్లు à°µ‌స్తాయ‌ని సీఎం తెలిపారు&period; దేవ‌à°°‌కొండ నియోజ‌క‌à°µ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద à°¸‌à°­‌లో కేసీఆర్ పాల్గొని సీఎం ప్ర‌సంగించారు&period;దేవ‌à°°‌కొండ ఎమ్మెల్యే à°°‌వీంద‌ర్ నాయ‌క్ ఉద్య‌మాల నుంచి à°µ‌చ్చిన బిడ్డ అని కేసీఆర్ గుర్తు చేశారు&period; పార్టీలో చేరినప్ప‌టి నుంచి డిండి ప్రాజెక్టు కోసం&comma; ఇక్క‌à°¡à°¿ వ్య‌à°µ‌సాయం&comma; నీళ్ల గురించే మాట్లాడేవారు&period; కాంగ్రెస్ పార్టీల నాయ‌కులే స్టేలు తీసుకురావ‌డంతో డిండి లిఫ్ట్ ఇరిగేష‌న్ ఆగింది&period; ఇప్పుడిప్పుడు కోర్టు చిక్కులు పోయాయి&period; కేంద్ర ప్ర‌భుత్వం 10 ఏండ్ల à°¸‌à°®‌యం తీసుకుని&comma; మొన్న నేను చెడామ‌à°¡à°¾ తిట్టిన à°¤‌ర్వాత ఈ à°®‌ధ్య‌నే దాన్ని ట్రిబ్యున‌ల్‌కు à°°à°¿à°«‌ర్ చేశారు&period; రాబోయే కొద్ది రోజుల్లో డిండి ప్రాజెక్టు పూర్త‌వుతుంది అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..