బీఆర్ఎస్ లోకి ఇద్దరు కీలక నేతలు – పార్టీలో ఆహ్వానించినా కేసీఆర్

KCR

Advertisements

&NewLine;<p>నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి&comma; విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి నేడు తెలంగాణా భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు&period; గులాబీ కండువా కప్పి ఇరువురిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్&period; మాజీ ఎమ్మెల్యే&comma; పీజేఆర్ కుమారుడు విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి à°­‌విష్య‌త్ à°¤‌à°¨ బాధ్య‌à°¤ అని స్ప‌ష్టం చేశారు ముఖ్య‌మంత్రి కేసీఆర్&period; నాగం జ‌నార్ధన్ రెడ్డి à°¸‌à°²‌హాలు&comma; సూచ‌à°¨‌లు స్వీక‌రించి ఉమ్మ‌à°¡à°¿ పాల‌మూరు జిల్లాలో 14 కు 14 స్థానాలు గెల‌వాల‌ని సీఎం సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..