114
నేటి నుండి డిసెంబర్ 12 వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలుకార్తీకమాసమంతా భక్తుల రద్దీ దృష్ట్యా సామూహిక,గర్భాలయా అభిషేకాలు నిలుపుదలకార్తీక శని,అది,సోమ,కార్తీక పౌర్ణమి,ఏకాదశి రోజులలో కూడా స్పర్శ దర్శనాలు రద్దుభక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అనుమతికార్తీకమాసం సాధారణ రోజులలో స్పర్శ దర్శనానికి 4 విడతలుగా అనుమతిభక్తులు కార్తీక దీపాలు వేలిగించేందుకు శివ మాడవిధిలో ప్రత్యేక ఏర్పాట్లు