తక్షణ ఖైదీల మార్పిడి సిద్ధం – హమాస్

Hamas

Advertisements

&NewLine;<p>ఇజ్రాయెల్‌తో &OpenCurlyQuote;తక్షణ ఖైదీల మార్పిడి’కి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ నేత యాహ్యా సిన్వార్ ప్రకటించారు&period; ఈ మేరకు ఖైదీల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సిద్ధమని తెలిపారు&period; మరోవైపు రష్యా అభ్యర్థన మేరకు రష్యా-ఇజ్రాయెల్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఇద్దరు బంధీలు ఎక్కడ ఉన్నారో గుర్తించే పనిలో ఉన్నామని మరో ప్రకటనలో హమాస్ వెల్లడించింది&period; వారిద్దరిని విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది&period; కాగా హమాస్‌తో రష్యాకు సత్సంబంధాలు ఉన్నాయి&period; దానిని ఉగ్రవాద సంస్థగా పరిగణించడం లేదు&period; బంధీల విడుదలకు రష్యా దౌత్యవేత్తలు సంప్రదింపులు కూడా జరుపుతున్నారు&period; మరోవైపు&period; గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ దాడులపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ విరుచుకుపడ్డారు&period; సైనిక దాడులను ఆయన తప్పుబట్టారు&period; ఈ పరిణామంపై ఇజ్రాయెల్ స్పందించింది&period; టర్కీలోని తమ దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిచింది&period; ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది&period; ఇరుదేశాల మధ్య సంబంధాలను పున&colon;పరిశీలించే వరకు అక్కడి దౌత్య ప్రతినిధులు అందరూ వెనక్కి వచ్చేయాలంటూ ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ &OpenCurlyQuote;ఎక్స్’లో పోస్ ద్వారా ప్రకటించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.