తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంలో విచారణ..

అత్తామామలు మౌనంగా ఉంటే వేధింపుల కేసు కుదరదు -సుప్రీం

Advertisements

<p>తిరుమల లడ్డూ వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది&period; రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఈ వ్యవహారంపై కామెంట్లు చేయకుండా నిలువరించాలని&period;&period;మానూరు శ్రీనివాస్‌ పిటిషన్‌ వేశారు&period; ఈ కామెంట్లపై సీబీఐ ఎలాంటి దర్యాప్తు జరపలేదని పేర్కొన్నారు&period; అయితే&period;&period; దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోలేమని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్‌ కొట్టివేసింది&period; అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్‌ వేయించామని పేర్కొంది&period; ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించింది&period; తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్&period; తిరుమల లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు&period; అన్ని అంశాలు పరిశీలించాకే సీబీఐతో సిట్ వేయించామన్న సుప్రీంకోర్టు&period;&period; ఏదైనా ఉంటే సీబీఐ ముందే చెప్పుకోవాలని సూచించారు&period; మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది ధర్మాసనం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.