తిరుపతి హోటల్స్ పై పర్యవేక్షణ తూతూ మంత్రమే?

తిరుపతి హోటల్స్ పై పర్యవేక్షణ తూతూ మంత్రమే?

Advertisements

&NewLine;<p>తిరుపతి లీలామహల్ వద్దగల PS4 హోటల్ లో నిన్న ఓ భక్తుని ఆహారంలో జర్రి రావడం చూసి ఆందోళనతో హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడం&comma;వారు అతనిని బిల్లు కట్టి వెళ్లాలి అంటూ హుకుం జారీ చేయటంతో గోడవ కాస్తా బయటకు పొక్కింది&period;అటు తరువాత నిద్రమత్తులో ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు మేల్కొని హోటల్ సీజ్ చేయడం జరిగింది&period;తిరుపతి లోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ &lpar;FSO&rpar; నిర్లక్ష్యం కారణంగా కొన్ని హోటల్స్ ఫుడ్ సేఫ్టీ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలకు మంగళం పాడేసారన్నారు తిరుపతి బిజేపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి&period;తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆధీనంలో పనిచేస్తున్న ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ &lpar;FSO&rpar; లు ప్రతినిత్యం తనిఖీలు చేయకపోవడం బాధ్యతారాహిత్యం అని అలాగే నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారులు నెలలో కనీసం రెండుసార్లు అయినా నగరంలోని హోటల్స్&comma;ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్నారు&period;తిరుపతి హోటల్స్ పై పర్యవేక్షణ తూతూ మంత్రమే&quest;తమ సిబ్బంది చేత ప్రతినిత్యం నగరంలోని హోటల్స్ ను తనిఖీలు చేయించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలనన్నారు&period;తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్&comma;ఆరోగ్యశాఖ అధికారుల తీరు చూస్తే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా హడావిడిగా హోటల్ సీజ్ చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందన్నారు&period;ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక నగరం కొంత మంది అవినీతి అధికారుల కారణంగా పవిత్రత&comma;పరపతి మంట కలుస్తున్నదని&comma;పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేసారు&period; సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులతో పాటు స్థానికులకు నగరంలోని కొన్ని హోటల్స్ నాసిరకం పదార్థాలు విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం దుర్మార్గమన్నారు&period;తిరుపతిలో అధికారికంగా సుమారు 300 హోటల్స్ ఉంటాయని అనధికారికంగా ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా హోటల్స్&comma; ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయని పర్యవేక్షించాల్సిన అధికారులే నెల మామూళ్ల మత్తులో మునిగిపోతున్నారన్నారని ఆరోపించారు&period;తిరుపతిలోని హోటళ్లను నెలలో కనీసం రెండు మూడు సార్లు అయినా తనిఖీలు చేయకపోవడంతో నాసిరకం ముడి సరుకులతో నాణ్యతలేని రీసైక్లింగ్ వంట నూనెతో తయారు చేసిన ఆహార పదార్థాలను రెండు మూడు రోజులు ఫ్రిజ్ లో పెట్టి తిరిగి కస్టమర్స్ కి అందించడంతో అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు&period;తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ప్రతినిత్యం నగరంలోని అన్ని తరహా హోటల్స్ లో ముమ్మర తనిఖీలు చేయాలని&comma; నాణ్యతా ప్రమాణాలు పాటించలేని హోటల్స్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని భక్తుల&comma;స్థానికుల తరఫున నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>FOLLOW US ON &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsteluguofficial" data-type&equals;"link" data-id&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsteluguofficial">FACE BOOK<&sol;a> &comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrnewsofficial&sol;" data-type&equals;"link" data-id&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrnewsofficial&sol;">INSTAGARAM <&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos">YOU TUBE <&sol;a>&comma;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;hl&equals;en-IN&amp&semi;gl&equals;IN&amp&semi;ceid&equals;IN&percnt;3Aen" data-type&equals;"link" data-id&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;hl&equals;en-IN&amp&semi;gl&equals;IN&amp&semi;ceid&equals;IN&percnt;3Aen"> GOOGLE NEWS<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-cabinet-meeting-5&sol;amp&sol;">ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం&period;&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&&num;137&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; 358 &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&yen&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi; &agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi; &agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; 21&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wgl-konugolu-kashtalu&sol;amp&sol;">మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&amp&semi;period&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&yen&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;152&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyd-minister-tummala&sol;amp&sol;">వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi; &agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;comma&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;hyd-metro-latest-news&sol;amp&sol;">ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో&period;&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&laquo&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;quest&semi; &agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;143&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&amp&semi;quest&semi; &agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&yen&semi; &agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &amp&semi;quest&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;frety9-latwst-news&sol;amp&sol;">చైల్డ్ ట్రాఫికింగ్ కేసుపై గుజరాత్ పోలీసుల ఆపరేషన్&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&laquo&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi;&amp&semi;OpenCurlyQuote&semi;&agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&rsquo&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&amp&semi;comma&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&amp&semi;comma&semi; &agrave&semi;&deg&semi;&cent&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&amp&semi;comma&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&pound&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi;&agrave&semi;&deg&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజావార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-small-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-background wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;www&period;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"border-radius&colon;0px&semi;background-color&colon;&num;009056"><strong>మరిన్ని à°¤à°¾à°œà°¾à°µà°¾à°°à±à°¤à°² à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.