తీవ్రత భూకంపంతో ఉలిక్కిపడిన అయోధ్య..

Earthquake

Advertisements

&NewLine;<p>ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం రాత్రి 1 గంట సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది&period; రిక్టర్ స్కేలుపై 3&period;6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం స్థానికులను కలవరపరిచింది&period; అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు ఎన్ఎస్‌సీ వెల్లడించింది&period; ప్రాణ&comma; ఆస్తి నష్టం ఏమీ నమోదు కాలేదు&period; భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 1 గంట 7 నిమిషాలకు ఇది సంభవించిందని&comma; అక్షాంశం&colon; 28&period;73&comma; పొడవు&colon; 82&period;26&comma; లోతు&colon; 10 కి&period;మీ అని వివరాలు వెల్లడించింది&period; కాగా శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం నేపాల్‌ను వణికించిన విషయం తెలిసిందే&period; పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది&period; ఈ ప్రకంపనలు భారత్‌లోని ఢిల్లీ రాజధాని ప్రాంతం&comma; ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.