తెలంగాణ ప్రజా, దొరల మధ్య ఎన్నికలు

Rahul Gandhi

Advertisements

&NewLine;<p>ప్రజా తెలంగాణ&period;&period; దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు&period; ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు&period; కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్‌ మాట్లాడారు&period; బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు గుప్పించారు&period; కాంగ్రెస్‌ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారని&comma; అందులో వాస్తవం లేదన్నారు&period; కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ&period;15వేలు అందిస్తామన్నారు&period; ఉపాధి హామీ కూలీలకు కూడా రూ&period;12వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు&period; దిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా&period;&period; ప్రియాంక అనారోగ్యం దృష్ట్యా నేను ఈ పర్యటనకు వచ్చానన్నారు&period; ఓవైపు సీఎం కుటుంబం&period;&period; మరోవైపు తెలంగాణ సమాజం&period;&period; నిరుద్యోగులు&comma; మహిళలున్నారన్నారు&period; దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు&period;కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ&period;లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు&period; పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి&comma; రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే&comma; సీఎల్పీ నేత భట్టి విక్రమార్క&comma; జూపల్లి కృష్ణారావు తదితరులు సభలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.