తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు – కె నారాయణ

narayana

Advertisements

&NewLine;<p>రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అండదండలతోనే అక్రమాలు జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కే&period; నారాయణ ఆరోపించారు&period; బీఆర్ఎస్ చేస్తున్నదంతా అక్రమాలు&comma; అన్యాయాలే&period;ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కి బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలతోనే మేము కలుస్తాం&period;బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు ఈ భూమి మీద ఉండడకూడదనేది మోడీ తత్వం&period;బీజేపీని వ్యతిరేకించిన వారిపై సీబీఐ&comma; ఈడీ దాడులు నిర్వహిస్తున్నారు&period;కేవలం పగసాధింపు చర్యలే పనిగా పెట్టుకున్న బీజేపీ&comma;టీఆర్ఎస్ రెండు కలిసే కాంగ్రెస్ పై కుట్ర చేస్తున్నాయి&period; వైసీపీ&comma; బీజేపీ&comma; తెరాస మూడు ఒకే దారిలో దొడ్డిదారిన నడుస్తున్నాయి&period; లిక్కర్ స్కామ్ అంతా వైసీపీ&comma; టీఆర్ఎస్&comma; బీజేపీ కలిసే చేస్తుంటే పేరుకు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీపై చెపుతున్నారని సీపీఐ నారాయణ మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.