దళితులతో కలిసి ప్రత్యేక పూజలు..

hair cut

Advertisements

&NewLine;<p>బైరెడ్డిపల్లి మండలం&comma; నెల్లిపట్లలో దళితులు హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్లగా కటింగ్ షాప్ అతను నిరాకరించడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు&period; దీంతో రంగంలోకి దిగిన ఆర్డీవో మనోజ్ కుమార్ రెడ్డి నెల్లిపట్ల గ్రామంలో పర్యటించారు&period; గ్రామాల్లో అన్ని కులాల వారు సోదరుల్లా మెలగాలని లేని పక్షంలో తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు&period; దళితులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం దగ్గరుండి దళితులకు హెయిర్ కట్ చేయించారు&period; కార్యక్రమంలో తహసీల్దార్ కుమార స్వామి&comma; తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం.

మహానాడుపై టీడీపీ అధిష్టానం కీలక నిర్ణయం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..