పెరుగుతో పొట్ట క్షేమం

Curd

Advertisements

&NewLine;<p>మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా&period; దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు&period; దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు&period; లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్&comma; లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే ఈ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటాయి&period; పొట్ట ఉబ్బరాన్ని&comma; కడుపు నొప్పిని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి&period; ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల పెరుగు తీసుకుంటూ ఉంటే ఐబిఎస్ నుంచి ఉపశమనం కలుగుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

షుగర్ నియంత్రణ కోసం నేను పాటించే చిట్కాలు .

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..