Curd

ఎండాకాలంలో పెరుగు ఎక్కువగా తింటున్నారా..?

<p>పెరుగు&lpar;Curd&rpar;లో ప్రోబయోటిక్స్&lpar;Probiotics&rpar; &comma; పోషకాలు పుష్కలంగా ఉంటాయి&period; పెరుగులో మన శరీరానికి అవసరమైన ప్రొటీన్లు&comma; కాల్షియం&comma; విటమిన్ బి అనేక ఇతర పోషకాలు ఉన్నాయి&period;పెరుగు మన శరీరానికి కావలసిన అనేక పోషకాలను అందిస్తుంది&period; చాలామంది పెరుగు రోజూ తింటారు&period; పెరుగు రోజూ…

Read more

నిద్రకు సహకరించే ఆహారపదార్ధములు

<p>పాలు &comma; పెరుగు వంటి డైరీ ఉత్పత్తులలో &&num;8221&semi; ట్రిప్టోఫాన్‌ &&num;8221&semi; ఉంటుంది&period; à°ˆ ఎమినోయాసిడ్ స్లీప్ సెరటోనిన్‌ ఉత్పత్తికి&comma; నిద్రకు సహకరించే మెలటోనిన్‌ కు &comma; శారీరక అంతర్గత క్లాక్ క్రమబద్దీకరణకు సహకరిస్తుంది&period; ఆహారములో కాల్షియం లోపము వల్ల నిద్రకు…

Read more

బరువు తగ్గేందుకు తక్కువ కేలరీ పదార్ధాలు..

<p>బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్న వాళ్లు ఏం తినాలన్నా ఇబ్బంది పడుతుంటారు&period; ఎందుకంటే&comma; ఏం తిన్నా వందల కెలొరీలు కొవ్వుగా మారిపోతుంటాయి కనుక&excl; మరేం ఆలోచించకుండా వంద కెలొరీల లోపుండే à°ˆ పోషకాలని ప్రయత్నించండి&period; à°“ పెద్ద గుడ్డుని తింటే ఎనభై…

Read more

పెరుగుతో పొట్ట క్షేమం

<p>మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా&period; దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు&period; దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు&period; లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్&comma; లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే…

Read more

పెరుగులో ఉప్పు కలుపుకుంటున్నారా?

<p>పెరుగుతో ఉప్పు కలిపి తినకూడదని&comma; కలిపితే లాక్టోబాసిల్లస్ బాక్టీరియా మరణిస్తుంది&period; దీనివల్ల పెరుగు తీసుకొని కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటూ ఎంతోమంది చెబుతుంటారు&period; కానీ ఇందులో అసలు వాస్తవమే లేదు&period;అందుకే పుకార్లను పట్టించుకోకుండా ఉప్పు లేదా పంచదార కలిపిన పెరుగుని…

Read more