పెరుగులో ఉప్పు కలుపుకుంటున్నారా?

curd salt

Advertisements

&NewLine;<p>పెరుగుతో ఉప్పు కలిపి తినకూడదని&comma; కలిపితే లాక్టోబాసిల్లస్ బాక్టీరియా మరణిస్తుంది&period; దీనివల్ల పెరుగు తీసుకొని కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటూ ఎంతోమంది చెబుతుంటారు&period; కానీ ఇందులో అసలు వాస్తవమే లేదు&period;అందుకే పుకార్లను పట్టించుకోకుండా ఉప్పు లేదా పంచదార కలిపిన పెరుగుని చక్కగా తినొచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు&period;అయితే పెరుగుతో పాటు కలిపి తినకూడని పదార్థాలు కొన్నివున్నాయి&period; నెయ్యిని పెరుగుతో కలిపి తీసుకుంటే ఆహారం జీర్ణమవదు&period;రాత్రి వేళ మన శరీరంలో కఫం ప్రాబల్యం ఉంటుంది&period; దీనివల్ల ముక్కు భాగాల్లో శ్లేష్మం ఏర్పడుతుంది&period; దగ్గు&comma; ఆస్తమా&comma; జలుబు చేసేవారు రాత్రి సమయంలో పెరుగుకు దూరంగా ఉండటం మంచిది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు