బరువు తగ్గేందుకు తక్కువ కేలరీ పదార్ధాలు..

lose weight

Advertisements

&NewLine;<p>బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్న వాళ్లు ఏం తినాలన్నా ఇబ్బంది పడుతుంటారు&period; ఎందుకంటే&comma; ఏం తిన్నా వందల కెలొరీలు కొవ్వుగా మారిపోతుంటాయి కనుక&excl; మరేం ఆలోచించకుండా వంద కెలొరీల లోపుండే ఈ పోషకాలని ప్రయత్నించండి&period; ఓ పెద్ద గుడ్డుని తింటే ఎనభై కెలొరీలని మించి అందవు&period; పైగా అన్ని రకాల పోషకాలూ అందుతాయి&period; చెక్కు తీయకుండా ఒక ఆపిల్‌ని ఎంచక్కా తిన్నా మంచిదే&period; దీన్నుంచి అందే కెలొరీలు డెబ్భైకి మించవు&period; పది&comma; పన్నెండు నానబెట్టిన బాదం పలుకులని బరువు పెరుగుతాం అని ఆలోచించకుండా తినేయొచ్చు&period; వీటి నుంచి కేవలం తొంభై కెలొరీలే అందుతాయి&period; రోజువారీ అవసరాలకు సరిపడే క్యాల్షియంలో సగం వీటి నుంచి లభిస్తుంది&period; శరీరానికి మేలు చేసే ఇతర పోషకాలూ పొందవచ్చు&period; కొవ్వు తీసేసిన అరకప్పు పెరుగు తింటే ఎనభై ఐదు కెలొరీలు మాత్రమే అందుతాయి&period; కొవ్వూ&comma; ఉప్పు పెద్దగా ఉపయోగించని కప్పు సూప్‌ నుంచి అందే కెలొరీలూ వందలోపే ఉంటాయి&period; ఉడకబెట్టిన రెండు చిలగడదుంపలని తింటే ఆకలి తగ్గుతుంది&period; లభించే కెలొరీలు మాత్రం తొంభయ్యే&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం