దివ్యాంగులకు అధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం – బీఆర్ఎస్

handicaps

Advertisements

&NewLine;<p>దేశంలో దివ్యాంగులకు అధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం&period; దివ్యాంగులకు అండగా నిలిచింది కేసీఆర్&period; స్థానిక బిడ్డనైన నన్ను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని&period; చొప్పదండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్&period;&period;కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ విఏఎస్ ఫంక్షన్ హాల్లో దివ్యాంగుల ఆత్మీయ సమావేశం జరిగింది&period; ఈ సమావేశంలో రవిశంకర్ మాట్లాడుతూ…&period; దివ్యాంగుల సంక్షేమమే పరమావధి&period; దివ్యాంగులకు దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యధిక పెన్షన్ 4016 రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ&period; తెలంగాణలో నవంబర్ 30à°µ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల ఆశలకు అనుగుణంగా ఉంది&period; అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉంది&period; మేనిఫెస్టో&comma; అభివృద్ధి&comma; సంక్షేమ పథకాలను చూసి ఓటు వెయ్యండిని రవిశంకర్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"NPufMIIy77"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36880&sol;amp&sol;">ప్రచారాన్ని ప్రారంభించిన à°¡à°¾&period;రాంచంద్రునాయక్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రచారాన్ని ప్రారంభించిన à°¡à°¾&period;రాంచంద్రునాయక్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36880&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;DqfW9VxSrC&num;&quest;secret&equals;NPufMIIy77" data-secret&equals;"NPufMIIy77" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"nX8NvCC2rl"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36893&sol;amp&sol;">పెద్దపల్లిలో కేసిఆర్ సభ అట్టర్ ఫ్లాప్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పెద్దపల్లిలో కేసిఆర్ సభ అట్టర్ ఫ్లాప్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;36893&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;0c6v7yYkrC&num;&quest;secret&equals;nX8NvCC2rl" data-secret&equals;"nX8NvCC2rl" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..