ప్రచారాన్ని ప్రారంభించిన డా.రాంచంద్రునాయక్

dr.Ramchandra Naik

Advertisements

&NewLine;<p>డోర్నకల్ కాంగ్రెస్ కార్యకర్తలు లేకుంటే తనకు టికెట్ వచ్చేది కాదని &comma; డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్ధి జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు&period; ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు&period; తదుపరి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకొని &comma;ప్రచార రథానికి పూజలు నిర్వహించారు&period; అనంతరం ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు&period;&period;అన్ని మండల&comma;బూత్ ల&comma; గ్రామాల నాయకులు &comma;మాజీ ప్రజాప్రతినిధులు&comma; ఉద్యమ కారులు కార్యకర్తలతో కలిసి అందరూ సమిష్టిగా కలిసి పనిచేయాలని &comma;మాలోత్ నెహ్రు నాయక్ తాము కలిసే కార్యక్రమాలలో పాల్గొంటామని అన్నారు&period; రాంచంద్రునాయక్ కు టికెట్ రావద్దని స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి ని మొక్కుకున్నాడని ఎద్దేవా చేశారు&period; ఈ ఇరవై రోజులు కలిసి కట్టుగా నిద్రాహారాలు మాని పనిచేయాలని&comma;డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పునర్వైభవం రబోతున్నాదని&comma;తొమ్మిదవ తారిఖు రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని &comma;సోనియాకు జన్మదిన కానుకగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసి ఇవ్వాలని &comma;రెడ్యానాయక్ ఈ ఎన్నికల్లో వేసే కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు&period; ఎన్నికల నిబంధనలను అనుసరించి మాత్రమే కార్యక్రమాలు ఉండాలని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.