చెరువు సమీపంలో మహిళ మృతి..

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రావిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో వల్లపు చెరువు సమీపంలో అనుమానాస్పద మహిళ మృతదేహం&period; మృతిరాలి వయస్సు సుమారు 60సంవత్సరాలు ఉంటాయని పోలీసులు తెలిపారు&period; ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన నరసరావుపేట రూరల్ పోలీసులు మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.