144
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కూరగాయల మార్కెట్ వద్ద రెండు దుకాణాలలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. రెండు దుకాణాలలో సుమారు నాలుగు వేల రూపాయల వరకు చోరీ జరిగినట్లు బాధితులు గుర్తించారు. దుకాణదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.