ధర్మవరం పట్టణంలో సంబరాలు..

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ధర్మవరం పట్టణంలో బిజెపి నేత సత్యకుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై ఘన విజయం సాధించడంతో ధర్మవరం పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ధర్మవరం పట్టణంలో కూటమి నాయకుల సంబరాలు జరుపుకున్నారు&period; బై బై జగన్ అంటే నినాదాలు చేస్తూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్టీఆర్ సర్కిల్&comma; అంబేద్కర్ సర్కిల్ లో తెలుగుదేశం&comma; జనసేన&comma; బీజేపీ పార్టీ నాయకులు బాణా సంచారలు కాలుస్తూ రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగితేలుతు సంబరాలు జరుపుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.