నగిరిలో నీటి సమస్య..

water

Advertisements

&NewLine;<p>మంత్రి రోజా జగన్ కళ్ళల్లో ఆనందం కోసం ప్రతిపక్ష నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడుతూ&comma; నగరి ప్రజల కన్నీళ్లు చూస్తోందని ఆయన విమర్శించారు&period; నిన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి పై మంత్రి రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం పై రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి నగరి ఏం అభివృద్ధి జరిగింది&period; ఈ ఐదు మండలాల్లో మంత్రి రోజా ఆమె అనుచరులు దోచుకోవడం దాచుకోవడం తప్ప నగరి అభివృద్ధి శూన్యం అన్నారు&period; నగరిలో రంగు నీటి సమస్య నగిరి నియోజకవర్గంలో కొండగుట్ట ఇసుక అక్రమంగా తమిళనాడుకు తరలిపోతుందని ఎద్దెవా చేశారు&period; ఆమె నగరి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసారో ఆ అభివృద్ధిని చూపించాలంటూ బీజేపీ నాయకులు సవాల్ విసిరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్