నామినేషన్లకు పకడ్బందీ ఏర్పాట్లు..

nomination

Advertisements

&NewLine;<p>శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి&comma; ఆర్డీవో పులి మధుసూదన్ తెలిపారు&period; ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ&comma; శుక్రవారం నుంచి పదో తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్య హ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ను స్వీకరిస్తామన్నారు&period; నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 18 వేల 212 మంది ఓటర్లు ఉన్నారని&comma; ఎన్నికల సందర్భంగా ప్రలోభాలను&comma; అక్రమాలను అరికట్టడానికి మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు&comma; మూడు స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ బృందాలు&comma; ఒక వీడియో సర్వైలెన్స్ బృందం&comma; ఒక అసిస్టెంట్ ఎక్సెండిచర్ అబ్జర్వర్ బృందం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..