నిర్మల్‌ సభలో కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ ఫైర్

KCR

Advertisements

&NewLine;<p>నిర్మల్‌ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు&period; కరెంట్ 3 గంటలు చాలని పీసీసీ చీఫ్ అంటున్నారని మండి పడ్డారు&period; ధరణి పోర్టల్ ఉండాలా&quest; వద్దా&quest; అన్నారు&period; రైతు బంధు పథకం ఓట్ల కోసం కాదన్నారు&period; అన్ని పార్టీల అభ్యర్థుల గురించి ప్రజలు తెలుసుకోవాలన్నారు&period; ఏపార్టీ గెలిస్తే లాభమో ఆలోచించాలన్నారు&period; ప్రతీ పార్టీ చరిత్ర చూడాలన్నారు&period; ఎన్నికలు రాగానే ఆగం కావద్దన్నారు&period; అన్నీ ఆలోచించి ఓటేయ్యాలని ప్రజలకు సూచించారు&period; పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్ని&period;&period; తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా&period;&period;&quest; అన్నారు&period; నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు&period; ఇంద్రకరణ్ రెడ్డి మెజార్టీ 70 నుంచి 80 వేలు దాటాలన్నారు&period; మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము లేక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశారని ఫైర్ అయ్యారు&period; దళిత బంధు పుట్టించింది కేసీఆర్ అన్నారు&period; గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చామన్నారు&period; రైతు బంధు కూడా అందించామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యూపీలో గాలివాన బీభత్సం..

అమెరికాలో నమోదైన క్రిమినల్‌ కేసు నుంచి గౌతమ్‌ అదానీకి అతి త్వరలోనే విముక్తి లభించబోతున్నట్లు సమాచారం…

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..