నిలబడి తింటున్నారా?.. ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం

standing

Advertisements

&NewLine;<p>కొంతమందికి తినడానికి సమయం ఉండదు&period; హడావిడిగా ఏదోఒకటి తినేస్తుంటారు&period; ఈరోజుల్లో బయట తినేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది&period; దాదాపుగా అందరూ నిలబడి తింటున్నారు&period; పెళ్లిళ్లైనా&comma; ఫంక్షన్స్ అయినా&period;&period; ఎక్కడైనా అందరూ నిలబడే తింటున్నారు&period; ఒకటి రెండుసార్లైతే పర్వాలేదుకానీ ప్రతిసారి&period;&period; అదేపనిగా నిలబడి తినడంవల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యునిపుణులు హెచ్చరిస్తున్నారు&period;నిలబడి తినడంవల్ల ఆకలిపై అవగాహన ఉండదు&period; ఎక్కువ తీసుకుంటారు&period;నిలబడి తినడంవల్ల పేగులు కుంచించుకుపోతాయి&period; తిన్నది జీర్ణం కాదు&period;గొంతు నుంచి నేరుగా కడుపులోకి వెళుతుంది&period; దీనివల్ల అన్నవాహికపై దుష్ప్రభావం పడుతుంది&period; దీని అల్సర్లు వస్తాయి&period;ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లిపోతుంది&period; కడుపునొప్పి&comma; ఉబ్బరానికి దారితీస్తుంది&period; అంతేకాదు&period;&period; శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు