నేడు తిరుపతికి సీఎం చంద్రబాబు ఫ్యామిలీ..

Advertisements

<p>ఇవాళ తిరుపతికి వెళ్లనుంది సీఎం చంద్రబాబు కుటుంబం&period; రేపు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు&period; దేవాన్ష్‌ బర్త్ డే సందర్భంగా చంద్రబాబు ఫ్యామిలీ ఏటా స్వామివారిని దర్శించుకొని&period;&period;స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది&period; ఈ నేపథ్యంలో ఇవాళ తిరుమలకు వెళ్లనున్న నారా ఫ్యామిలీ&period;&period;రేపు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో దేవాన్ష్ పేరుతో అన్నప్రసాదాలు అందించనున్నారు&period; ఆ తర్వాత తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం చంద్రబాబు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.