పరమ పవిత్రం శ్రీవెంకటేశ్వర రూపం..

Srivenkateswara

Advertisements

&NewLine;<p>గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది&period; చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది&period; అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది&period; వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు &lpar;రియల్ హెయిర్&rpar; ఉంటుంది&period; అస్సలు చిక్కు పడదని అంటారు&period; తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది&period; ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి&period; ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు&period; స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు&period; అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు&period; అక్కడే తోట ఉంది&period; గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది&period; పాలు&comma; నెయ్యి&comma; పూలు&comma; వెన్న తదితర అన్నీ&period; స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు&period; బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది&period; స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె&comma; పైన చీరతో అలంకరిస్తారు&period; దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది&period; ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి&comma; పంచె పురుషునికి ఇస్తారు&period; చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి&period; గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు&period; స్వామి వెనకాల జలపాతం ఉంటుంది&period; అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు&period; స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది&period; అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది&period; స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది&period; ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు&period; అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది&period; దాన్ని అమ్ముతారు&period; చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో&comma; అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు&period; ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు&period; ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు &lpar;కాలహస్తికి వెళ్ళేదారిలో&rpar; దగ్గర పైకి వస్తాయి&period; స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు&period; అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు&period; 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట&period; ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా&period; ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"QN0uY1eTjy"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37336&sol;amp&sol;">పంచారామాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పంచారామాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37336&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;Vx3VfpHUYH&num;&quest;secret&equals;QN0uY1eTjy" data-secret&equals;"QN0uY1eTjy" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Uy02cFeeeC"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37320&sol;amp&sol;">నవ నందులు కొలువు దీరిన మహానంది క్షేత్ర సీమ<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నవ నందులు కొలువు దీరిన మహానంది క్షేత్ర సీమ&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;&quest;p&equals;37320&&num;038&semi;embed&equals;true&num;&quest;secret&equals;nYjfWlwcL8&num;&quest;secret&equals;Uy02cFeeeC" data-secret&equals;"Uy02cFeeeC" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..

రూ.50 కోట్ల డిపాజిట్లు ఉన్నాభక్తులకు వసతులు శూన్యం..