పొర్లుదండాలతో వినూత్న నిరసన..

Muncipal Workers Strike

Advertisements

&NewLine;<p>మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె 10వ రోజుకు చేరిన సందర్భంగా మున్సిపల్ కార్మికులు పొర్లు దండాలు పెట్టి వినూత్నంగా నిరసన చేపట్టారు&period; మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని గత పది రోజుల నుంచి ఆందోళన చేస్తున్న కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ&comma; చర్చల పేరుతో కార్మికులను అవమానిస్తూ ఏ ఒక్క సమస్య పరిష్కరించక పోగా అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పిన ప్రభుత్వం&comma; తప్పుడు ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు&period; వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీ&comma; కనీస వేతనాలు అమలు చేయాలని&comma; సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని&comma; రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలని కోరారు&period; ఈ పొర్లు దండాల కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే సుబ్బరాయుడు&comma; మార్కాపురం యూనియన్ సెక్రటరీ గొట్టం హరికృష్ణ&comma; మరియు మున్సిపల్ కార్మికులు ఇమామ్ సాహెబ్ సలాం ఖాన్ ఆరేపల్లి రమణ బ్రహ్మం శ్రీనివాసులు&comma; టి&period;శ్రీనివాసులు&comma; మహేష్ తదితరులు ఈ కార్యక్రమంలో నాయకత్వం వహించినారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"iVpyMg2HhS"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;business&sol;brutal-murder-of-a-woman&sol;amp&sol;">మహిళ దారుణ హత్య&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మహిళ దారుణ హత్య&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;business&sol;brutal-murder-of-a-woman&sol;embed&sol;&num;&quest;secret&equals;rgStgRzgDe&num;&quest;secret&equals;iVpyMg2HhS" data-secret&equals;"iVpyMg2HhS" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ot3c5ZrZGF"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;political&sol;as-long-as-upiri-is-there-jaganna-is-chasing&sol;amp&sol;">ఉపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉపిరి ఉన్నంత వరకు జగనన్న వెంటే&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;political&sol;as-long-as-upiri-is-there-jaganna-is-chasing&sol;embed&sol;&num;&quest;secret&equals;JAicOHU3Oc&num;&quest;secret&equals;ot3c5ZrZGF" data-secret&equals;"ot3c5ZrZGF" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..