పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి ఘాటు వ్యాఖ్యలు

Advertisements

&NewLine;<p>పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి అంబటి…పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ సీఎం&comma;సీఎం అని అంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు సీఎం&comma; చంద్రబాబు సీఎం అంటున్నాడు&period; ఎందుకంటే పవన్ కి క్యాష్ కొడితే వెళ్ళిపోతాడు&period;పవన్ కళ్యాణ్కు రాజకీయాలు తెలియవు&period; అతను రాజకీయాలకు పనికిరాడు&period; అతను నమ్మి వెళితే కుక్కతోక పట్టుకొని గోదారి వీధినట్టే… జగనే ఎందుకు మళ్ళీ సీఎం కావాలంటే&comma;<br>సంక్షేమ కార్యక్రమాలు అమలు కోసం జగన్ రావాలన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.