పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్’.

Advertisements

<p>పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ డ్రామా &&num;8216&semi;ఉస్తాద్ భగత్ సింగ్&&num;8217&semi;&period; ఈ నెల 19à°¨ వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చింది&period; ఏపీలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి&period; దీంతో థియేటర్ల వద్ద సందడి మొదలైంది&period; బ్లాక్‌బస్టర్ హిట్ &&num;8216&semi;గబ్బర్ సింగ్&&num;8217&semi; తర్వాత పవన్ కల్యాణ్&comma; దర్శకుడు హరీశ్ శంకర్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో &&num;8216&semi;ఉస్తాద్ భగత్ సింగ్&&num;8217&semi;పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి&period; ఆ అంచనాలకు తగ్గట్టే ఇప్పుడు సినిమా సందడి మొదలైంది&period; ఏపీలోని పలు సినిమా హాళ్లు నెమ్మదిగా అడ్వాన్స్ బుకింగ్స్‌ను తెరుస్తున్నాయి&period; ఇందులో బెనిఫిట్ షోలకు సంబంధించిన టికెట్లను కూడా అందుబాటులో ఉంచుతున్నారు&period; త్వరలోనే అన్ని థియేటర్లలోనూ బుకింగ్స్ పూర్తిస్థాయిలో మొదలుకానున్నాయి&period; అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచుతూ సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు&period; నేడు హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది&period; ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల&comma; రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు&period; మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని&comma; యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు&period; &&num;8216&semi;సంతోషం&&num;8217&semi; చిత్ర దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందించాడు&period; దేవి శ్రీ ప్రసాద్ పాటలు స్వరపరచగా&comma; తమన్ నేపథ్య సంగీతం అందించడం విశేషం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆత్మకూరు బీసీ బాలికల గురుకులానికి జూనియర్ కళాశాల హోదా

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.